రక్తదానం చేసేందుకు నా వయస్సు సరిపోతుందా ?
మీ వయస్సు  18 నుండి  60 సం..లోపు ఉండి, మీరు  సంపూర్ణ ఆరోగ్యవంతులై ఉంటే మీరు నిర్బయంగా రక్తదానం చేయవచ్చు .

 మరి నేను బలహీనతకు లోనవుతానేమో ?
కొద్దిసేపు విశ్రాంతి, పండ్లరసం , పాలు వంటి స్వల్పహారం తీసుకొన్నాక మళ్లీ పనులు మాములుగా చేసుకోవచ్చు.

 బిజీ పనులన్నీ మానుకోవాలి అసౌకర్యం కదా ?
౩ నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చు. ఇందుకు కేవలం కొంత సమయం  వెచ్చిస్తే చాలు.
రక్తదానం చేయడానికి 8 నిమిషాలకంటే ఎక్కువసమయం పట్టదు

 నేను మరీ సన్నగా ఉన్నాను కదా ?
మీ బరువు 45 కిలోల కంటే ఎక్కువ ఉంటే మీరు నిక్షేపంగా  రక్తదానం చేయవచ్చు  .
BLOOD DONORS LIST
CHOOSE YOUR CHOICE OF GROUP WHAT YOU NEED 

 
         హాయ్ ఫ్రెండ్స్ మీరుకూడా మంచి మనసుతో రక్తదానం చేయాలనుకుంటున్నారా ! 
మీరు చేసే ఈచిన్న సహాయం ఒక నిండు ప్రాణన్ని కాపాడుతుంది
మరెందుకుఆలస్యం వెంటనే ఈ క్రింది అప్లికేషను పూర్తిచేయండి.
పై లిస్టులో మీ పేరు కూడా  చేర్చబడుతుంది. 
Tags :  Tadepalligudem blood donors, blood donors list , bloododnors, blooddonors in tadepalligudem,